Every story contain a lesson or give entertainment while reading. Written by: R. Sucharitha

Friday, July 15, 2016


పాఠకులకు సినిమా ఛాన్స్-Film chance

అతి త్వరలో ఈ నవల ఆధారంగా సినిమా నిర్మించబడబోతుంది.
ఈ చిత్రంలో నటించాలనే ఆసక్తి గల పాఠకులకు అద్భుత అవకాశం.
ఈ నవల కొన్నట్టు ఏ ఒక్క ఆధారమైన మా ఈమెయిలు అడ్రస్ కి పంపించండి.
మాకు చేరిన ఎంట్రీల ప్రాథమిక పరిశీలన అనంతరం వాటిలో ఎంపిక చేయబడిన కొంత మంది ఫిల్మ్ ఆడిషన్ కి పిలవబడతారు.

ఆడిషన్ లో ఎంపిక చేయబడ్డవారికి ఈ చిత్రంలో నటించే అవకాశం ఇవ్వబడును.
ఆసక్తి గలవారు ఈ నవల లోని ఏదైనా ఒక పాత్రను ఆడిషన్ లో నటించి చూపించవలసి ఉంటుంది. కావున ఏదైనా ఒక పాత్రని ఎంపిక చేసుకొని, బాగా ప్రాక్టీసు చేయండి.

Attachments:
1. This novel purchase receipt or Evidence.
2. Close up, middle and long photographs.
3. Personal details like color, height etc..
4. Contact details.

E-mail address:
risingstar4tomorrow@gmail.com


www.sucharithafilmuniversity.com

About Me

My photo
Dr. Sucharitha Ph.D. Theatre arts Actress Director Dancer Violinist

Followers

Total Pageviews