నాటకంలో జానపద కళల ప్రయోగం
రామానుజపురం సుచరిత
M.A. Theatre arts, ( PhD),
రంగస్థల శాఖ,
పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం,
హైదరాబాద్.
నాటకంలో జానపద కళల ప్రయోగం గురించి మాట్లాడితే కొన్ని రోజులు పడుతుంది, అలాంటి అంశం గురించి రాయాలంటే 2/3 పేరాలు సరిపోవు. అందుకే జానపద కళల గురించి, అలాగే వాటికీ నాటకానికి ఉన్న సంబంధం గురించి, వాటి ప్రయోగాల గురుంచి క్లుప్తంగా వివరించాను.

జానపద కళల నుంచి ఉద్భవించిందే సంగీత, నృత్యం, రూపకం ఈ విషయాన్ని G.V. సుందరం గారు అలాగే ప్రపంచ మేధావులు కూడా ప్రకటించారు. మొదట సంస్కృత నాటకాలని కావ్యాలుగా అనువాదించారు, కాని రూపకంగా అంటే drametic form గా అనువాదించలేదు. కాని అప్పటికే folk theatre ఈ సంస్కృత నాటకాలని గ్రామీణ ప్రజలకు చేరువ చేసాయి. ప్రజలకు వినోదాన్ని అందించాయి, విజయవంతంగా నడిచాయి. అప్పటి వారివారి కాల పరిస్థితులను అనుసరిస్తూ వారి సౌలభ్యం మేర అక్కడి ఆచారాలను అనుసరిస్తూ, వారి యొక్క విధమైన శైలిలో సంప్రదాయబద్ధంగా అభివృద్ధి చెందినవే జానపద కళలు మరియు జానపద నాటకాలు (folk drama ).
ఆచార్య మొదలి నాగభూషణ శర్మ గారు వారి ' నాటక రంగ పారిభాషిక పదకోశం' నిఘంటువు లో Folk Drama అంటే సామాన్య గ్రామీణ ప్రజలను వారి జీవనాన్ని ఆనందమయ జీవితంగా చిత్రించే నాటకం. తొలిరోజుల్లో గ్రామీణ ప్రజలు తమకోసమే సృష్టించుకున్న వినోదం అని పేర్కొన్నారు .
జానపద కళలు, నాటకం ఒక దానిలో ఒకటి అంతర్లీనంగా భాగమై ఉన్నాయి. చిందు భాగవతం, యక్షగానం లాంటి వాటిలో రామాయణం, మహాభారతం లాంటి మన పురాణాలను, అలాగే ఒగ్గు కథ, జముకుల కథ లాంటి వాటిలో కులపురాణలను folk form లో కథాగానముగా చెబుతారు. జానపద కళాకారులు Script ( లిపి/ముద్రాక్ష రాలు) లేకుండా అశువుగా ప్రదర్శిస్తారు. వారి వ్యక్తిగత భావాలకు సంబంధించిన వాచికాభినయం, సంజ్ఞ మరియు భంగిమలను పాత్ర అభినయంకి జోడిస్తారు. ఉదాహరణకి వారు సంభాషణలో మధ్యలో ఒక్కొక్కసారి ఇప్పటి వాడుక భాషనూ మరియు లైట్, ఫ్యాన్ లాంటి ఆంగ్ల భాషనూ కూడా వినియోగిస్తారు, వారికి అందుబాటులో ఉన్న దుస్తులను కూడా ఒక్కొక్కసారి వేసుకుంటారు, ఒక్కొక్కసారి ఎవరి వ్యక్తిగత తాహతకు తగ్గట్టు వారు ఆభరణాలు అంటే గధా, కిరీటం లాంటివి వేసుకునే వారు.
అప్పట్లో నాటకాలు సంబంధించి నాటక శాలలు లేదా ప్రత్యేక స్థలం అంటే ఇప్పటి వలె థియేటర్ లేకపోవడం వల్ల వీటిని ఎక్కువగా ప్రజలు గుమికూడే ప్రదేశాలలో, చౌరస్తాలో, గుడి దగ్గర, ఎత్తైన స్థలంలో అంటే ఒక గడ్డపై ఉండి అందరికి కనిపించేలా వీధులలో ప్రదర్శించడం వల్ల వీధి నాటకం అని లేదా వీధి భాగవతం అని పేరు వచ్చింది.
గ్రామంలో ఉన్న ఒక్కక్క ఇంట్లో కళాకారులూ భోజనం చేసేవారు. ప్రదర్శన స్థలం పక్కనున్న ఇళ్ళలో వేషాలు వేసుకునేవారు. ప్రేక్షకులు అందరు వచ్చే వరకు సూత్రధారులు గణపతి, సరస్వతి, లక్షీదేవి ప్రార్ధనలు చేసేవారు, ప్రదర్శనకు తోడ్పడిన వారిని పేరు పేరున గొప్పగా స్తుతించేవారు. గ్రామ పెద్దలు ముందు వరసలో కూర్చునేవారు. అందుబాటులో ఉన్న నూనె కాగడాలు , కర్ర దీపాలు వినియోగించేవారు. పాత్రలు ప్రవేశించినప్పుడు మెరుపులు రావడానికి గుగ్గిలాన్ని కాగడాలపై గుప్పించేవారు. రాత్రి మొదలై తెల్లవారుజాము దాకా ఈ ప్రదర్శన కొనసాగుతూనే ఉండేవి . పాత్రదారులు మూడువైపుల అభినయిస్తూ అందరికి వినిపించేలా బిగ్గరగా సంభాషణలు పలికేవారు. పాత్ర అభినయం దూరంగా ఉండేవారికి కనిపించేలా ఆంగిక అభినయం ఎక్కువగా ప్రదర్శించేవారు. వారే పాడుతూ నృత్యం చేసేవారు. ప్రదర్శన మధ్యమధ్యలో విసుకు రాకుండా హాస్య పాత్రలైనా మాధవి, చోకుదరు ద్వారా విచిత్రమైన లోక ధర్మాలను సాంఘిక ఆచారాలను ప్రవేశపెట్టి కడుపుబ్బా నవ్వించేవారు. ఈ విధంగా ఆనాటి జానపద నాటక కళ వైభవంగా నడిచింది. పల్లె ప్రజలకు విజ్ఞానాన్ని వినోదాన్ని పంచాయి.

చరిత్రను పరిశీలిస్తేకి పూర్వమే వీధి నాటకం, బహురూపాలు, తెర నాటకాలను ప్రదర్శించినట్లు పాల్కుర్కి సోమనాథ్ రచించిన పండిత రాజ్య చరిత్రంలో ఉదహరించారు.
మొదట్లో వీధి నాటకాలతో పాటు దేశి నాటకం, సాంప్రదాయాలు చాల వరకు శివ కవుల ఆధ్వర్యంలోనే వర్ధిల్లాయి. కారణం శైవమతం వాటి సాంప్రదాయాన్ని ప్రజలకు తెలియజేయుటకు దినిని ఒక ప్రచార సాధనంగా ఉపయో గించారు. శివకవులే అలాంటి రూపకాలను రాశారు , వాటికీ ప్రాచుర్యం కల్పించారు. దీని వల్ల దేశీయ సాంప్రదాయ నాటకాన్ని శైవ మతస్థులు సొమ్మని చెప్పొచ్చు.
భరతుడు నాట్యశాస్త్రంలో దేశీరూపకాల వర్ణనలో కథ కల్పితమని, రెండు మూడు పాత్రలు కలిగిన ఏకాంతమని నటుడికి శృంగార రసం ప్రధానమని, గీతం నృత్యంతో కూడిన ప్రశంసలు ఉండవచ్చని పేర్కొన్నారు.

A.P. లో జానపద కళల/ జానపద నాటకాల పరిణామం
క్రీ. శ. 16వ శతాబ్దం నుండి ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా యక్షగానాలు రచించబడ్డాయి. అప్పటి ధొర సముధ్రపు నటులు కూచిపూడి భాగవతులు జంగాలు మొదలైన వీధినాటకాలను, తెరనాటకాలను మరియు బయలాటలను ప్రతి ఊరులోను ప్రదర్శించేవారు .
క్రీ. శ. 17వ శతాబ్దం యక్షగానానికి కూచిపూడి కలాపం సంబంధం ఏర్పడటం వాళ్ళ యక్షగానంలో వివిధ ప్రక్రియలు ఏర్పడ్డాయి. అలాగే ఆ కాలంలో తంజవూరు యక్షగానాలకు రాజాశ్రయం లభించింది.
క్రీ. శ. 18వ శతాబ్దం నాటికి యక్షగానం మీద కొన్నింటి పైన మార్గానాటకాల ప్రభావం కూడా గోచరిస్తుంది.
ఆంగ్లవిద్య వచ్చిన తర్వాత అంటే క్రీ. శ. 19వ శతాబ్దంలో తెలుగు నాటకం ఒక ప్రత్యేకమైన సాహిత్య కళగా ఉద్భవించింది.
A.P. లో మొదటి జానపద దృశ్యకావ్యం అంటే కొరవంజినే, కొరవంజి అంటే ఎరుకలసాని. దీనికి పూర్వం మరే ఏ ఇతర కళారూపాలు ఉన్నట్లు చారిత్రక సాక్ష్యాలు లేవు. కూచిపూడి వీధి నాటకం ఇది ప్రతి మారుమూల ప్రాంతంలోనూ అలాగే పెద్ద పెద్ద రాజుల ఆస్థానములలోను, దేవుళ్ళ కళ్యాణోత్సవాలలోను కూచిపూడి భాగవతుల ప్రదర్శన తప్పనిసరిగా ఉండేది. పురాణ కథలను తీసుకొని యక్షగాన వీధి నాటక రూపంలో భరతుడి నాట్యశాస్త్రాన్ని అనుసరించి ప్రదర్శించేవారు, ఇది కొన్ని శతాబ్దాలపాటు ప్రజల ఆదరణ పొందాయి.
భాష ఒకటైన ప్రాంతాల వారిగా యాస వేరైనట్టు, ప్రదర్శన అంశం ఒకటైన దానిని ప్రదర్శించే కళారూపం వేరు వేరు పద్దతులుగా ఉన్నాయి. ఇప్పటికి కూడా 50 కి పైగా కులాలు ఈ జానపద నాటకాలపై ఆధారపడి ఉన్నాయి. ఒగ్గుకథ, జముకుల కథ, బుర్రకథ, చిందు యక్షగానం, పాఠం కథ, చిందు మాదిగలు, చిందు భాగవతం, పాండవ కథ మొదలైనవి, వీధి నాటకం, యక్షగానం తూర్పు భాగవతం లాంటి కొన్నిfolk forms ని మాత్రం కొన్ని గ్రామాలలో అన్ని కులాల వారు ప్రదర్శిస్తారు.
A. P. [ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఉమ్మడి రాష్టాల ] లో జానపద నాటకాలు
1. వీధి భాగవతం / చిందు భాగవతం / యానాది భాగవతం / తూర్పు భాగవతం.
2. యక్షగానం / చిందు యక్షగానం
3. పగటి వేషాలు
4. వాలకం / కమ్మ వాలకం ఇది వైజాక్ , అరకు వైపు ప్రదర్శిస్తారు.
తెలంగాణ రాష్టంలో
నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ చిందు భాగవతులు గొప్పపేరు సంపాదించారు. వీరు సారంగధర నాటకాన్ని చాల రసవత్తరంగా ప్రదర్శిస్తారు.
నల్గొండ, ఖమ్మం, వరంగల్ మరియు హైదరాబాద్ జిల్లాల్లో ఎక్కువగా నివసిస్తున్న ఒక సంచార తెగపేరు తెలగ దాసరులు వీరినే గంటె భాగవతులు అని కూడా అంటారు. వీరు ఈ కళనే జీవనోపాధిగా జీవనం కొనసాగిస్తున్నారు. పెట్రో మాక్సులైట్లు, ఎలక్ర్టికల్ లైట్లు లేని ఆ రోజుల్లో పెద్ద గరిటెలలో ఆముదం పోసి అందులో వత్తుల్ని వెలిగించి ఆ వెలుగులో వీధి నాటకాలను ప్రదర్శించేవారు. గంటె భాగవతులు రామనాటకం, గరుడాచలం, సావిత్రి, సిరియాళ మొదలైన పౌరాణిక యక్షగానాలను ప్రదర్శిస్తారు.
20వ శతాబ్దంలో కూడా తెలంగాణాలో జానపద నాటకాల రచన, ప్రదర్శన సజీవంగా ఉంది. చేరివిరాల బాగయ్య బాలనాగమ్మ కథ,కాంబోజిరాజు కథ మొదలగు ఎన్నో రచనలు చేశారు. ఈయన తర్వాత తెలంగాణ యక్షగాన కవులుగా బూరుగుపల్లి సోదరులు పేరు గాంచారు. తెలంగాణలో యక్షగానాలు 100కి పైగా కనిపిస్తున్నాయి. తెలంగాణలో కన్పిస్తున్న వీధి నాటకాలు, వీధి భాగవతాలు యక్షగానాలకు తోబుట్టువులు. కాలానుగుణంగా కథలలో మార్పులు వచ్చాయి, కల్పిత కథలు ఇతివృత్తాలయ్యాయి. నేటి సామ్యవాద సిద్ధాంతాన్ని సమర్దిస్తూ వచ్చినటువంటి ఇతివృత్తం కల " పట్లోరి వీరప్ప క్రోదాపురి రైతు విజయం " అనే నాటకమే ఉదహరణ.
గమనిక : A. P. అంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఉమ్మడిగా ఉన్నప్పటి విషయాలను ప్రస్తావించడం జరిగింది.
2. North Indiaలో రామ్ లీల గుజరాత్ లో bavai, U.P. లో nautanki, West bengal లో Jathra ఇలా ఎన్నో అనేక రకాలైన భారతీయ ఫోక్ థియేటర్ ఉన్నాయి.
Habib tanvir, Ebrahim alkazi వారు folk theatre పై గట్టి ప్రయత్నం చేశారు. ముఖ్యంగా 1962 లో Ebrahim alkazi NSD (National school of drama)కి director గా ఉన్నపుడు professional folk theatre పై ఎన్నో ప్రయోగాలూ చేశారు.
ఆధునిక భారతీయ నాటకరంగంలో ప్రాంతీయ జానపద శైలిలో వేయబడినదే " హయవాదన " (written by Girish karnad) దీనిలో బుర్రకథ form ప్రదర్శించారు, అలాగే Ghashiram kothwal (written by Vijay tendulkar) ని తమాషా form ప్రదర్శించారు, Jabbal patel ఈ రెండింటికి దర్శకత్వం వహించారు. Karnad భారతీయ సంస్కృతి యొక్క జనపదంతో పాటు Brechnian యొక్క narrated విధానాన్ని భాగవతంలో ప్రదర్శించారు. Karnad folk లోని mask & music ని ఉపయోగించాలి అని ఆలోచిస్తున్నపుడు తట్టినదే "హయవాదన" ఇది ఒక cultural symbal. It's a rich resource of the native folk theatre ఈ folk tale లో జానపద నాటకం యొక్క mask, sound, curtain, the commentor, narrator, dolls, horse-man, story in story ఇలా అన్ని మేళవించిన ఒక అద్భుత ప్రపంచాన్ని సృష్టించారు.
B.V.Karnath చిన్నప్పుడు యక్షగానం, హరికథ మరియు ఇంతర జానపద థియేటర్ ద్వారా ప్రభావితం అయ్యారు. అందుకే వారి థియేటర్ స్టైల్ ని ఫోక్ థియేటర్ స్టైల్ అంటారు. ప్రతి ప్రాంతం లో ఆ ప్రాంతానికి చెందిన భాషలో అక్కడ నాటకీయ ప్రదర్శన జరగాలని చెప్పారు. A. P. లో సురభి బృందం వంటి professional theater ని చేయాలనీ ప్రదర్శించారు. ఏదేమైనప్పటికీ వారు సూచించిన సూత్రాలు, ప్రయత్నాలు చాల విజయవంతం అయ్యాయి. వీరు 100 కి పైగా నాటకాలకి దర్శకత్వం వహించాడు. అందులో సగం కన్నడంలో, 40కి వరకు హిందీ లో దర్శకత్వం వహించారు, Macbeth అనే హిందీ నాటకాన్ని సంప్రదాయ యక్షగాన నృత్య నాటక రూపంలో దర్శకత్వం వహించారు. అలాగే Folk theater of Oriya, Bengal, Marathi, Kannada తదితర భాషా ప్రాంతాలలో జానపద థియేటర్ మీద పనిచేశారు. వారు దీనిని ప్రేక్షకులకు పరిచయం చేసారు.
Experimental modren theatre లో జానపద శైలిలో వచ్చిన మొదటి యక్షగానం అద్య రంగాచార్య కన్నడ లో రాసిన అనువాద నాటకం "కేలు జనమేజయ".
ఈ పనితీరు యునైటెడ్ స్టేట్స్ లో సాపేక్షంగా అరుదుగా ఉంది, కొన్ని జానపద నాటకాలు టెక్సాస్ లో చూడొచ్చు. ప్రపంచవ్యాప్తంగా పాత కాలంలోని మత డ్రామా నుండి వచ్చిన హిస్పానిక్ క్రిస్మస్ వేడుకల భాగంగా జరిగినది.
ఇది ప్రపంచ మత పరమైన నాటకం.
రెండవ జానపద డ్రామా, లాస్ పోశాదస్, జోసెఫ్ మరియు మేరీ ఆశ్రయం కోసం వెతుకులాట అంశముపై కేంద్రిక్రుతమై ఫ్రదర్శించబడింది. దీనిలో హాస్యం లెదు. డైలాగులన్ని పాడబడ్డాయి.
తెలంగాణ రాష్టంలో
నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ చిందు భాగవతులు గొప్పపేరు సంపాదించారు. వీరు సారంగధర నాటకాన్ని చాల రసవత్తరంగా ప్రదర్శిస్తారు.
నల్గొండ, ఖమ్మం, వరంగల్ మరియు హైదరాబాద్ జిల్లాల్లో ఎక్కువగా నివసిస్తున్న ఒక సంచార తెగపేరు తెలగ దాసరులు వీరినే గంటె భాగవతులు అని కూడా అంటారు. వీరు ఈ కళనే జీవనోపాధిగా జీవనం కొనసాగిస్తున్నారు. పెట్రో మాక్సులైట్లు, ఎలక్ర్టికల్ లైట్లు లేని ఆ రోజుల్లో పెద్ద గరిటెలలో ఆముదం పోసి అందులో వత్తుల్ని వెలిగించి ఆ వెలుగులో వీధి నాటకాలను ప్రదర్శించేవారు. గంటె భాగవతులు రామనాటకం, గరుడాచలం, సావిత్రి, సిరియాళ మొదలైన పౌరాణిక యక్షగానాలను ప్రదర్శిస్తారు.
20వ శతాబ్దంలో కూడా తెలంగాణాలో జానపద నాటకాల రచన, ప్రదర్శన సజీవంగా ఉంది. చేరివిరాల బాగయ్య బాలనాగమ్మ కథ,కాంబోజిరాజు కథ మొదలగు ఎన్నో రచనలు చేశారు. ఈయన తర్వాత తెలంగాణ యక్షగాన కవులుగా బూరుగుపల్లి సోదరులు పేరు గాంచారు. తెలంగాణలో యక్షగానాలు 100కి పైగా కనిపిస్తున్నాయి. తెలంగాణలో కన్పిస్తున్న వీధి నాటకాలు, వీధి భాగవతాలు యక్షగానాలకు తోబుట్టువులు. కాలానుగుణంగా కథలలో మార్పులు వచ్చాయి, కల్పిత కథలు ఇతివృత్తాలయ్యాయి. నేటి సామ్యవాద సిద్ధాంతాన్ని సమర్దిస్తూ వచ్చినటువంటి ఇతివృత్తం కల " పట్లోరి వీరప్ప క్రోదాపురి రైతు విజయం " అనే నాటకమే ఉదహరణ.
గమనిక : A. P. అంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఉమ్మడిగా ఉన్నప్పటి విషయాలను ప్రస్తావించడం జరిగింది.
Indian National folk theatre
1. Thraditional థియేటర్ దీనినే యక్షగానం అని కూడా అంటారు. యక్షగానం భారతదేశంలోని అనేక రాష్టాలలో ఉంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మరియు కర్ణాటకలో ఎక్కువగా ఉన్నాయి, కానీ ఇపుడు కర్ణాటకలో బాగా ప్రాచుర్యంలో ఉంది.2. North Indiaలో రామ్ లీల గుజరాత్ లో bavai, U.P. లో nautanki, West bengal లో Jathra ఇలా ఎన్నో అనేక రకాలైన భారతీయ ఫోక్ థియేటర్ ఉన్నాయి.
Habib tanvir, Ebrahim alkazi వారు folk theatre పై గట్టి ప్రయత్నం చేశారు. ముఖ్యంగా 1962 లో Ebrahim alkazi NSD (National school of drama)కి director గా ఉన్నపుడు professional folk theatre పై ఎన్నో ప్రయోగాలూ చేశారు.
ఆధునిక భారతీయ నాటకరంగంలో ప్రాంతీయ జానపద శైలిలో వేయబడినదే " హయవాదన " (written by Girish karnad) దీనిలో బుర్రకథ form ప్రదర్శించారు, అలాగే Ghashiram kothwal (written by Vijay tendulkar) ని తమాషా form ప్రదర్శించారు, Jabbal patel ఈ రెండింటికి దర్శకత్వం వహించారు. Karnad భారతీయ సంస్కృతి యొక్క జనపదంతో పాటు Brechnian యొక్క narrated విధానాన్ని భాగవతంలో ప్రదర్శించారు. Karnad folk లోని mask & music ని ఉపయోగించాలి అని ఆలోచిస్తున్నపుడు తట్టినదే "హయవాదన" ఇది ఒక cultural symbal. It's a rich resource of the native folk theatre ఈ folk tale లో జానపద నాటకం యొక్క mask, sound, curtain, the commentor, narrator, dolls, horse-man, story in story ఇలా అన్ని మేళవించిన ఒక అద్భుత ప్రపంచాన్ని సృష్టించారు.
B.V.Karnath చిన్నప్పుడు యక్షగానం, హరికథ మరియు ఇంతర జానపద థియేటర్ ద్వారా ప్రభావితం అయ్యారు. అందుకే వారి థియేటర్ స్టైల్ ని ఫోక్ థియేటర్ స్టైల్ అంటారు. ప్రతి ప్రాంతం లో ఆ ప్రాంతానికి చెందిన భాషలో అక్కడ నాటకీయ ప్రదర్శన జరగాలని చెప్పారు. A. P. లో సురభి బృందం వంటి professional theater ని చేయాలనీ ప్రదర్శించారు. ఏదేమైనప్పటికీ వారు సూచించిన సూత్రాలు, ప్రయత్నాలు చాల విజయవంతం అయ్యాయి. వీరు 100 కి పైగా నాటకాలకి దర్శకత్వం వహించాడు. అందులో సగం కన్నడంలో, 40కి వరకు హిందీ లో దర్శకత్వం వహించారు, Macbeth అనే హిందీ నాటకాన్ని సంప్రదాయ యక్షగాన నృత్య నాటక రూపంలో దర్శకత్వం వహించారు. అలాగే Folk theater of Oriya, Bengal, Marathi, Kannada తదితర భాషా ప్రాంతాలలో జానపద థియేటర్ మీద పనిచేశారు. వారు దీనిని ప్రేక్షకులకు పరిచయం చేసారు.
Experimental modren theatre లో జానపద శైలిలో వచ్చిన మొదటి యక్షగానం అద్య రంగాచార్య కన్నడ లో రాసిన అనువాద నాటకం "కేలు జనమేజయ".
International Folk Theatre
జానపద నాటకం/ డ్రామాని ఒక జాతి లేదా జానపద సమూహం సంప్రదాయ నియమాలు అభివృద్ధి చేసింది.ఈ పనితీరు యునైటెడ్ స్టేట్స్ లో సాపేక్షంగా అరుదుగా ఉంది, కొన్ని జానపద నాటకాలు టెక్సాస్ లో చూడొచ్చు. ప్రపంచవ్యాప్తంగా పాత కాలంలోని మత డ్రామా నుండి వచ్చిన హిస్పానిక్ క్రిస్మస్ వేడుకల భాగంగా జరిగినది.
ఇది ప్రపంచ మత పరమైన నాటకం.
రెండవ జానపద డ్రామా, లాస్ పోశాదస్, జోసెఫ్ మరియు మేరీ ఆశ్రయం కోసం వెతుకులాట అంశముపై కేంద్రిక్రుతమై ఫ్రదర్శించబడింది. దీనిలో హాస్యం లెదు. డైలాగులన్ని పాడబడ్డాయి.
No comments:
Post a Comment